NRI News.
A shocking incident has taken place in America. A young man from Telangana was by the police. He was shot four times. The incident took place in Santa Clara, California. The California police explained the reasons for the shooting. As soon as the information came to light, his family was in mourning. The parents are in tears.
అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ యువకుడిని పోలీసుల్లో మృతి చెందాడు. ఆయనపై నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరపడానికి గల కారణాలను కాలిఫోర్నియా పోలీసులు వివరించారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
#america
#telangana
#california

Also Read

"మనం మనం దోస్తులం".. భారత్ పై ట్రంప్ సంచలనం :: https://telugu.oneindia.com/news/international/trumps-warm-words-always-friends-with-modi-us-president-hails-special-us-india-bond-amid-trade-452509.html?ref=DMDesc

వైరల్ వీడియో: అల్లుడా మజాకా.. తల్లీకూతుళ్లు ఒకేసారి ప్రెగ్నెంట్..! :: https://telugu.oneindia.com/news/international/shocking-us-family-drama-mom-and-daughter-both-pregnant-by-the-same-man-viral-video-exposes-all-452495.html?ref=DMDesc

ఈ రాత్రికే భారత్ కు అమెరికా బృందం.. రేపే చర్చలు ప్రారంభం..! :: https://telugu.oneindia.com/news/india/us-trade-negotiator-brendan-lynch-arrives-in-india-tonight-for-bilateral-trade-talks-452023.html?ref=DMDesc